IPL 2023 : BCCI to plant 500 trees for every dot ball bowled during IPL 2023 playoffs | గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. దర్శన్ నల్కండే, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోమిత్ శర్మ తలో వికెట్ తీసారు. గుజరాత్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో 34 డాట్ బాల్స్ వేసారు. ఈ లెక్కన బీసీసీఐ 17 వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది.
#ipl2023
#iplplayoffs
#bcci
#dotball
#trees
#bcci
#chennaisuperkings
#msdhoni
#cskvsgt
~PR.40~PR.38~